YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అమెరికా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్‌ రాబడుతున్న మణిరత్నం 'నవాబ్'..!!

 అమెరికా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్‌ రాబడుతున్న మణిరత్నం 'నవాబ్'..!!

 క్లాస్ దర్శకుడు మణిరత్నం అరవింద స్వామి, శింబు, జ్యోతిక, అరుణ్‌ విజయ్‌, ఐశ్వర్యా రాజేశ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, అదితి రావు హైదరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో 'నవాబ్' చిత్రం తెరకెక్కిచారు.ఈ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద గర్జించిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. మణిరత్నం మళ్లీ మ్యాజిక్‌ చేశారని అన్నారు. బుధవారం నిర్వహించిన ప్రీమియర్స్‌లో 79,258 డాలర్లు, గురువారం (తొలిరోజు) 87,970 డాలర్లు, మొత్తం 167,228 డాలర్లు (రూ.1.21 కోట్లు) రాబట్టిందని తెలిపారు.  లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ  నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించారు.

Related Posts