YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సైనా నెహ్వాల్‌ గా శ్రద్ధ.. ‘సైనా’‌ ఫస్ట్‌లుక్‌ విడుదల..!!

 సైనా నెహ్వాల్‌ గా శ్రద్ధ.. ‘సైనా’‌ ఫస్ట్‌లుక్‌ విడుదల..!!

 బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా ‘సైనా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రం లో శ్రద్ధ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రం కోసం శ్రద్ధ చాలా కష్టపడ్డారు. ఆమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. తన పాత్రకు శ్రద్ధ 100 శాతం న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఓ సందర్భంలో సైనా అన్నారు.

Related Posts