YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'2.ఓ'లో ఐశ్వర్యా రాయ్.. !!

'2.ఓ'లో ఐశ్వర్యా రాయ్.. !!

 రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'రోబో'కు సీక్వెల్ గా రూపుదిద్దుకుని, ఈ సంవత్సరం నవంబర్ 29న విడుదలకు సిద్ధమైన '2.ఓ' సినిమాపై ఇది తాజా అప్ డేట్. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా కనిపిస్తారట. 'రోబో'లో ఐశ్వర్య ప్రేమకోసం ప్రపంచ వినాశనాన్నే తలపెట్టిన చిట్టి, ఇందులోనూ కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి తన గర్ల్ ఫ్రెండ్ ను చూసుకునే అవకాశం ఈ సినిమాలో ఉందట. అందుకోసం ఐశ్వర్యారాయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. 

Related Posts