YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

‘బిగ్‌బాస్‌ 2’ విజేత కౌశల్‌

‘బిగ్‌బాస్‌ 2’ విజేత కౌశల్‌

‘బిగ్‌బాస్‌ 2’ తెలుగు రియాల్టీ షో సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగా కౌశల్‌ను విజేతగా ప్రకటించారు. ఆయనకు రూ.50 లక్షల బహుమతి అందించారు. పోటీలో తుది వరకూ గీతా మాధురి గట్టిపోటీ ఇచ్చినా చివరకు కౌశల్‌నే విజయం వరించింది. ఆదివారం జరిగిన ఈ ఫినాలేకు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన సభ్యులతోపాటు.. ఫైనలిస్టులు కౌశల్, గీత, తనీష్, దీప్తి, సామ్రాట్‌ల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఫినాలే వేడుకలో హౌస్‌మేట్స్ అంతా సందడిగా కనిపించారు. డ్యాన్సులతో అదరగొట్టారు. భావోద్వేగానికి గురయ్యారు.

Related Posts