YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రముఖ దర్శకుడుకి బెదిరింపులు..!!

Highlights

 

ప్రముఖ దర్శకుడుకి బెదిరింపులు..!!

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం కార్యాలయాన్ని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, మణిరత్నం తెరకెక్కించిన 'నవాబ్' చిత్రం ఇటీవలే విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో, సినిమాలో ఒక అభ్యంతరకర డైలాగ్ ను తొలగించాలని చెన్నైలోని అభిరామపురంలో ఉన్న మణిరత్నం కార్యాలయానికి ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడు. లేని పక్షంలో ఆఫీసును పేల్చేస్తామని బెదిరించారని మణిరత్నం కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Related Posts