YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కారు ప్రమాదంలో సుదీప్ కు గాయాలు..!!

కారు ప్రమాదంలో సుదీప్ కు గాయాలు..!!

 ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ కారు ప్రమాదం లో గాయపడ్డాడు. కన్నడలో తెరకెక్కుతున్న ‘పైల్వాన్’ షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ ప్రమాదంలో సుదీప్ కు స్వల్ప గాయాలు అయ్యాయనీ, ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. ఈ సందర్భంగా  సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
 

Related Posts