YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో లుక్ రిలీజ్..!!

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో లుక్ రిలీజ్..!!

 బాలకృష్ణ ప్రధానమైన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రకుల్ శ్రీదేవి పాత్రలో నటిస్తున్నారు.ఎన్టీఆర్ .. శ్రీదేవితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ కూడా ఘన విజయాలను అందుకున్నాయి. దాంతో ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్టు లుక్ ను విడుదల చేసారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'వేటగాడు' ఒకటిగా నిలిచింది. ఇందులోని 'ఆకుచాటు పిందె తడిసే' పాట ఎప్పటికీ ఎవర్ గ్రీనే. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను తీసుకున్న క్రిష్, రీసెంట్ గా ఈ పాటను బాలకృష్ణ - రకుల్ పై చిత్రీకరించారు.   'ఆకు చాటు పిందె తడిసే' పాటలోని స్టిల్ ను వదిలారు.

Related Posts