YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కమల్ కోసం అమెరికానుంచి ట్రైనర్ ..!!

కమల్ కోసం అమెరికానుంచి  ట్రైనర్ ..!!

1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ కలసి 'భారతీయుడు 2' చేస్తున్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జరుగుతుంది. కాగా, ఈ చిత్రం కోసం కమల్ అమెరికాకు చెందిన ఫిట్ నెస్ ట్రైనర్ ను తీసుకువస్తున్నాడట.  తాజాగా కమల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం -2' సరైన విజయం సాదించలేకపోయింది.

Related Posts