YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మీ టూ' - యాక్షన్ కింగ్ అర్జున్ పై ఆరోపణలు

'మీ టూ' - యాక్షన్ కింగ్ అర్జున్ పై ఆరోపణలు

 మీటూ ఉద్యమం కోలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరన్ ఆరోపణలు గుప్పించింది. విస్మయ' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సమయంలో తనను అర్జున్ హత్తుకున్నాడని శృతి ఆరోపించింది. ఓ రొమాంటిక్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా... చేతులను తన వీపుపై ఉంచి గట్టిగా హత్తుకుని, ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడని ఆమె తెలిపింది. ఒక నటి అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం దారుణమని చెప్పింది.

Related Posts