YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'అమర్ అక్బర్ ఆంటోని' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ ..!!

 'అమర్ అక్బర్ ఆంటోని' టీజర్ కి  అనూహ్యమైన రెస్పాన్స్ ..!!

 రవితేజ.. శ్రీను వైట్ల కాంబినేషన్ లో తీరికెక్కుతున్న 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ కి ఇంతవరకూ 40 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

Related Posts