YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విశాల్ తో జోడి కట్టనున్న తమన్నా..!!

విశాల్ తో జోడి కట్టనున్న  తమన్నా..!!

తమిళ హీరో విశాల్ సరసన తమన్నా మరోసారి కథానాయికగా నటించనుంది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది.

Related Posts