YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దీపావళి కానుకగా 'వినయ విధేయ రామ' నుంచి ఫస్టులుక్..!!

 దీపావళి కానుకగా 'వినయ విధేయ రామ' నుంచి ఫస్టులుక్..!!

 బోయపాటి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దీపావళి కానుకగా కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి చరణ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

Related Posts