YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హంసలదీవి లో సరైన వసతులు లేక కార్తీక మాసంలో భక్తులు ఇబ్బంది..!!

హంసలదీవి లో సరైన వసతులు లేక కార్తీక మాసంలో భక్తులు ఇబ్బంది..!!

 కృష్ణాజిల్లా కోడూరు మండలం లోని హంసలదీవి లో సరైన వసతులు లేక కార్తీక మాసంలో  సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
 ఇక్కడ రెండు ప్రదేశాలు ఉన్నాయి

A) పలకాయతిప్ప  నుంచి ప్రవేశము

B) మూడు కిలోమీటర్ల దూరంలో  కృష్ణా నది సముద్రము లో  కలిసే ప్రాంతము సాగర సంగమం.

రెండు ప్రదేశాలకు భక్తులు అధికంగా ముఖ్యంగా కార్తీక మాసంలో వస్తారు.

ఇది కృష్ణ అభయారణ్యంగా డిక్లేర్ చేయటం వలన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే భక్తులకు & పర్యాటకులకు ఎలాంటి వసతులు లేకపోవడంతో వచ్చినవారు నిరుత్సాహ పడటమే కాకుండా  ఇబ్బంది పడుతున్నారు.
హంసలదీవి అభివృద్ధి విషయంలో  మరిన్ని చర్యలు అధికారులు తీసుకుంటే..వైజాగ్ లో ఉన్న రామకృష్ణ బీచ్ కి దీటుగా హంసలదీవి  ఉంటుంది.

Related Posts