YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దేవాన్షు ఆస్తి 18.78 కోట్లు

దేవాన్షు ఆస్తి 18.78 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తుల వివరాలను మంత్రి లోకేశ్ వెల్లడించారు. వారి కుటుంబ ఆస్తుల ప్రకటన ఇది ఎనిమిదోసారి. మొత్తం చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ రూ.88.68 కోట్లుగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పేరుపై 18.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తలిపారు.
చంద్రబాబు ఆస్తి – 8.31 కోట్లు, అప్పులు – 5.31 కోట్లు, నికర ఆస్తులు – 2.99 కోట్లు
భువనేశ్వరి ఆస్తి – 53.37 కోట్లు, అప్పులు – 22.35 కోట్లు, నికర ఆస్తులు -31.01 కోట్లు
నారా లోకేష్ ఆస్తి – 27.29 కోట్లు, అప్పులు – 5.88 కోట్లు, నికర ఆస్తులు – 21.
నారా బ్రాహ్మణి ఆస్తి- 7.72 కోట్లు
నారా దేవాన్ష్ నికర ఆస్తులు – 18.72 కోట్లు
హైదరాబాద్ నివాసం విలువ – 8 కోట్లు
నారావారిపల్లి నివాసం విలువ – 23.83 లక్షలు
నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు – 6.8 కోట్లు
హెరిటేజ్ సంస్థల నికర లాభం – 60.38 కోట్లు

Related Posts