YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సంక్రాంతికి విజయ్ - అట్లీ చిత్రం లాంచ్..!!

సంక్రాంతికి విజయ్ - అట్లీ చిత్రం లాంచ్..!!

'సర్కార్' తో భారీ విజయని అందుకున్న  తమిళ హీరో విజయ్ తన తదుపరి సినిమాకి సంబంధించిన  పనులలో బిజీగా ఉన్నాడు. 'మెర్సల్' దర్శకుడు అట్లీ దర్శకత్వంలో విజయ్ ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్ ఆయనకి వినిపించాడట. విజయ్ అక్కడక్కడా కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పాడట. ప్రస్తుతం అట్లీ కుమార్ ఆ పనుల్లోనే వున్నాడని అంటున్నారు.  సంక్రాంతికి ఈ సినిమాను లాంచ్ చేయాలని విజయ్ గట్టిగా చెప్పడంతో, అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి. సంక్రాంతి రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Related Posts