YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భార్యపై ప్రసంసలు కురిపించిన కోహ్లీ..!!

భార్యపై ప్రసంసలు కురిపించిన కోహ్లీ..!!

షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో ‘జీరో’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం అభిమానుల ముందుకు వచ్చింది. తాజాగా ‘జీరో’లో అనుష్క నటనపై ఆమె భర్త, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ జీరో సినిమాను చూశా.. చాలా బాగా ఎంజాయ్ చేశాను. షారుక్, కత్రినా, అనుష్క.. అందరూ అద్భుతంగా నటించారు. కానీ, అనుష్క నటన మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. 

Related Posts