YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పాత్ర ఎలాంటిదైనా దానిపై నా ముద్ర వేస్తా - రాశి ఖన్నా..!!

పాత్ర ఎలాంటిదైనా దానిపై నా ముద్ర వేస్తా - రాశి ఖన్నా..!!

ఇటీవలె కాలంలో వరుస విజయాలతో రాశి కన్నా దూసుకుపోతుంది.. ఎలాంటి పాత్ర వచ్చినా దానిని బాగా చేసేందుకు కష్టపడతానని అంటోంది ఈ ముద్దు గుమ్మ. ''మనం చేసే పాత్రలే మనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంటాయి. నాకూ అలాగే అవకాశాలు వస్తున్నాయి. 'ఫలానా సినిమాలో నీ నటన చూసే దీనికి తీసుకున్నాం' అని దర్శకులు చెబుతుంటారు. అందుకే, పాత్ర ఎలాంటిదైనా దానిపై నా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తాను'' అని చెప్పింది రాశిఖన్నా.

Related Posts