YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

27వ తేదీన 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్

27వ తేదీన 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్

 రాంచరణ్ - బోయపాటి కంబినేషన్లో 'వినయ విధేయ రామ'   సినిమా రూపొందుతుంది. ఈ నెల 26వ తేదీతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. అందువలన 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తుంది.

Related Posts