YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రభాస్ సినిమాలో పేదింటి అమ్మాయిగా పూజా..!!

ప్రభాస్ సినిమాలో పేదింటి అమ్మాయిగా పూజా..!!

 ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూజ హెగ్డే ను కథానాయికగా తంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో  పూజ పేదింటి అమ్మాయిగా కనిపించనుందనేది తాజా సమాచారం. యూత్ .. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. యాక్షన్ తో కూడిన ఈ ప్రేమకథను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

Related Posts