YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తెరకెక్కుతున్న అబ్దుల్ కలామ్ బయోపిక్.. కలామ్ గా అనిల్ కపూర్..!!

తెరకెక్కుతున్న అబ్దుల్ కలామ్ బయోపిక్.. కలామ్ గా అనిల్ కపూర్..!!

ఫిల్మ్ఇండస్ట్రీ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. రాజకీయ నాయకులూ, సినీ తారలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా  అబ్దుల్ కలామ్ బయోపిక్ ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ కలసి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. అబ్దుల్ కలామ్ గా అనిల్ కపూర్ కనిపించనున్నారని  సమాచారం.

Related Posts