YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అల్లు శిరీశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..!!

 అల్లు శిరీశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..!!

మెగా ఫ్యామిలీ నుంచి విభిన్న కథలలు ఎంచుకునే హీరోలలో అల్లు శిరీష్ ముందు వరుసలో ఉంటారు. ఆయన మలయాళంలో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న 'ఏబీసీడీ' తెలుగు రీమేక్ లో చేయాలని నిర్ణయించుకున్నాడు. రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను శిరీష్ సోషల్ మీడియాలో  స్వయంగా వదిలారు. మలయాళంలో ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ చేసాడు.   మధుర శ్రీధర్ రెడ్డి .. యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

Related Posts