YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తేజు కోసం త్యాగం చేసిన బన్నీ..!!

 తేజు కోసం త్యాగం చేసిన బన్నీ..!!

 వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ సతమతమవుతున్నాడు. కొంతకాలంగా ఆయన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే బన్నీ కోసం త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేస్తే, 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ మరో కథను రెడీ చేశాడు. అయితే హిట్ అనేది తనకంటే సాయిధరమ్ తేజ్ కి ఎక్కువ అవసరం అని భావించిన బన్నీ, ఆ సినిమాను సాయిధరమ్ తేజ్ తో చేయమని పరశురామ్ తో చెప్పాడట. ఈ సినిమా హిట్ కొడితే బన్నీ చేసిన త్యాగానికి ఫలితం లభించినట్టే. 

Related Posts