YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విశాఖలో రేపు 'ఎఫ్ 2' పాటలు వేడుక..!!

విశాఖలో రేపు 'ఎఫ్ 2' పాటలు వేడుక..!!

 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' చిత్రం  రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్.. రెండు పాటలు విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో వేడుకను రేపు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో రేపు సాయంకాలం ఈ వేడుక జరుగుతుంది.

Related Posts