YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

 'కూచిపూడి' నాట్యగురువులకు శిక్షణ

Highlights

  •  1200 స్కూల్స్ లో నాట్య విద్య 
  •  200 నాట్య గురువులు నియామకం 
 'కూచిపూడి' నాట్యగురువులకు శిక్షణ

కళలకు కాణాచి అయిన కూచిపూడిలో ఏకంగా కూచిపూడి నాట్యగురువులకు శిక్షణ ఇస్తున్నారు. కూచిపూడి లోని శ్రీ సిద్ధేంద్ర కళాశాలలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 1200 ప్రభుత్వ స్కూల్ లో కూచిపూడి నాట్య విద్యను అందిస్తున్నారు.ఇందుకుగాను నాట్య విద్యను బోధించే 200 కూచిపూడి నాట్యగురువులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ శిక్షణను నిష్ణాతులైన  కూచిపూడి కళాశాల నాట్య గురువులు అందిస్తున్నారు. 

Related Posts