YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'జెర్సీ' ఫస్టులుక్ వచ్చేస్తుంది..!!

'జెర్సీ' ఫస్టులుక్ వచ్చేస్తుంది..!!

 నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తాడు. ఈ సినిమాలో నాని పోషిస్తోన్న పాత్ర పేరు అర్జున్. జనవరి 1వ తేదీన అర్జున్ పాత్ర .. అందరినీ కలవనున్నట్టుగా ఒక పోస్టర్ బయటికి వచ్చింది. అంటే ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రానున్నట్టుగా తెలుస్తోంది. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, నాని సరసన కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.

Related Posts