YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నితిన్ సరసన రకుల్..!!

నితిన్ సరసన రకుల్..!!

 గత కొంత కాలంగా తెలుగులో అవకాశాలు పొందలేకపోతున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పింది. ఇందులో నితిన్ హీరోగా నటిస్తాడు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో గెస్ట్ రోల్ చేసిన రకుల్, ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

Related Posts