YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తన పాత్ర కోసం టెన్షన్ పడుతున్న కాజల్..!!

తన పాత్ర కోసం టెన్షన్ పడుతున్న కాజల్..!!

  ఇన్నాళ్లూ గ్లామరస్ నాయికగా కనిపించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు విలన్ గా కనిపించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'సీత' చిత్రంలో కాజల్ ఇలా నెగటివ్ టచ్ వున్న పాత్రను పోషిస్తోంది. అయితే, కెరీర్లో తొలిసారిగా నెగటివ్ పాత్ర పోషిస్తుండడంతో ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్లో కాజల్ వుందని అంటున్నారు.

Related Posts