YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ కు 10 మిలియన్ వ్యూస్..!!

 ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ కు 10 మిలియన్ వ్యూస్..!!

ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన 'కథానాయకుడు' .. ఫిబ్రవరి 7వ తేదీన 'మహానాయకుడు'ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇదే వేదికపై ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ఇంతవరకూ 10 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

Related Posts