YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్..!!

ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్..!!

 క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా.. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన 'కథానాయకుడు' .. ఫిబ్రవరి 7వ తేదీన 'మహానాయకుడు'ను విడుదల చేయనున్నారు.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్య బాలన్ నటిస్తుంది. రేపు విద్య బాలన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె లుక్స్ కొన్ని చిత్ర బృందం రిలీజ్ చేసారు.

Related Posts