YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత!

 సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత!

 బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన కెనడాలోని తన కుమారుడు సర్ఫరాజ్ వద్ద వృద్ధాప్యాన్ని గడుపుతూ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కెనడాలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించారు.

Related Posts