YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అడ్వాన్స్ ఇస్తేనే షూటింగుకి వస్తా - శృతి

 అడ్వాన్స్ ఇస్తేనే షూటింగుకి వస్తా - శృతి

 ఏ విషయమైనా ముక్కుసూటిగా వ్యవహరించడం శ్రుతి హసన్ కి అలవాటు. ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. మరాఠీ చిత్రాల దర్శకుడు .. నటుడు మహేశ్ మంజ్రేకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన శ్రుతి హాసన్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన షూటింగ్ డేట్ ఇచ్చేసి .. ఆ రోజు రాగానే షూటింగుకి రమ్మని ఫోన్ చేశాడట. నిర్మాతలతో ముందుగా మాట్లాడుకున్న ప్రకారం పారితోషికంలో సగం అడ్వాన్స్ గా ఇస్తేనే షూటింగుకు వస్తాననీ .. లేదంటే రానని శ్రుతి హాసన్ తేల్చి చెప్పేసిందట. ప్రస్తుతం ఆమెకి ఆశించిన స్థాయిలో హిట్లు పడకపోగా, తెలుగు .. తమిళ సినిమాలకు దూరమైపోయింది.

Related Posts