YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఎన్టీఆర్'లో బాలకృష్ణ పాత్ర లేదు..!!

 'ఎన్టీఆర్'లో బాలకృష్ణ పాత్ర లేదు..!!

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే. మరో ఐదు రోజుల్లో సినిమా విడుదల కానుండగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ దినపత్రికకు కల్యాణ్ రామ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 'ఎన్టీఆర్'లో చైతన్యరధ సారథి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్ రామ్, తన తండ్రి పాత్రను తాను పోషించే అవకాశం లభించడం తమకెంతో గర్వకారణమని అన్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కనిపించలేదని అభిమానులు ఒక్క క్షణమైనా ఆలోచించరని, కథకు ఏం కావాలో అదే చూపించి, దాన్నే చిత్రీకరించారని చెప్పాడు.

Related Posts