YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'వినయ విధేయ రామ' సెన్సార్ పూర్తి..!!

'వినయ విధేయ రామ' సెన్సార్ పూర్తి..!!

 చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో 'వినయ విధేయ రామ' చిత్రం రూపొందుతుంది. జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ సినిమాకి ముందు చరణ్ చేసిన 'రంగస్థలం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించగా, స్నేహ .. ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.  కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

Related Posts