YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పారితోషికాన్ని తిరిగిచ్చేసిన సాయిపల్లవి..!!

పారితోషికాన్ని తిరిగిచ్చేసిన సాయిపల్లవి..!!

 యువతలో సాయిపల్లవి కి మంచి క్రేజ్ ఉంది. ఏ పాత్రను అంగీకరించినా ఆ పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోవడం .. సాయిపల్లవి తప్ప మరొకరు ఆ పాత్రను చేయలేరని అనిపించుకోవడం ఆమె ప్రత్యేకత. ఆమె తాజా చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు 'పడి పడి లేచె మనసు' వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేక పోయింది. దాంతో సాయిపల్లవి ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసిందట.తమ సినిమాలు ఆడనప్పుడు స్టార్ హీరోలు కొంతమంది ఇలా చేస్తుంటారు. అలా సాయిపల్లవి వ్యవహరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Related Posts