YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నాగబాబు వర్సెస్ బాలయ్య మధ్యలో వర్మ

నాగబాబు వర్సెస్ బాలయ్య మధ్యలో వర్మ
అబ్బా వచ్చాడండీ వర్మా.. వివాదం ఎక్కడుంటే అక్కడ బెల్లానికి పట్టే చీమలా చేరిపోయే రామ్ గోపాల్ వర్మ.. నాగబాబు వర్సెస్ బాలకృష్ణ వివాదంలో వేలు పెట్టేశాడు. బాలయ్యను టార్గెట్ చేస్తూ.. వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తున్న నాగబాబుపై ప్రశంసలు కురిపిస్తూ.. కామెంట్లలలో నన్ను మించిపోయారంటూ నాగబాబుని చూస్తుంటే ఈర్ష్య, అసూయగా ఉందంటూ ట్వీట్ వదిలారు. ‘తన స్టార్ బ్రదర్స్‌ని డిఫెండ్ చేయటంలో సూపర్ స్టార్ అయిపోయారనే ఆనందం ఒకవైపు.. ఒక కంట కన్నీరు.. మరో కంట పన్నీరు.. నాగబాబు గారు హాట్సాఫ్ చెప్పాలనిపిస్తోంది. ఐ లవ్ యు బ్రదర్స్ సో మచ్ ఏజ్ యు లవ్. కామెంట్లలలో నన్ను మించిపోయారనే ఈర్ష్య, బాధ ఉందంటూ’ తనదైన శైలిలో నాగబాబు కామెంట్స్‌పై స్పందించారు రామ్ గోపాల్ వర్మ. 

Related Posts