YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి..!!

లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి..!!

  రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్, రెండు పాటలను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా వర్మలక్ష్మి పార్వతి పాత్ర కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వదిలారు. ఇప్పటి వరకూ ఆ పాత్ర విషయమై ఎందరో నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎవ్వరి ఊహలకు అందకుండా వర్మ ఓ కన్నడ నటిని లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఎంచుకున్నారు. కన్నడ నటి యజ్ఞా శెట్టి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా కనిపించనుందని వర్మ తెలిపారు.

Related Posts