YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

ప్రాణాలమీదకు తెచ్చిన క్యారెట్‌ హల్వా 

Highlights

  • ఓ వివాహ వేడుకలో 100మంది అస్వస్థత
  • ప్రాణాపాయ పరిస్థితి తప్పింది
ప్రాణాలమీదకు తెచ్చిన క్యారెట్‌ హల్వా 

పెళ్ళిలో విందు భోజనం చేద్దామని వచ్చిన వారికి క్యారెట్ హల్వా ప్రాణాల మెడకు తెచ్చింది.ఈ  హల్వా తిని  100మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ  గురైన ఘటన మహారాష్ట్రంలోని పాల్ఘర్‌లో  చోటు చేసుకుంది. వీరందరికీ వాంతులు విరేచనాలు కావడంతో అందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులో చేర్పించారు. ఈ విషయంపై స్థానిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ...' ప్రస్తుతం రోగులందరూ వైద్యానికి సహకరిస్తున్నారు. ఇప్పటికే వారందరి నుంచి ఫుడ్‌ శాంపిల్స్‌ తీసుకుని థానేలోని ప్రభుత్వాసుపత్రిలోని ల్యాబ్‌కు పంపాం. అసుపత్రిలో చేరిన వాళ్లలో ఐదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లున్నారు. వారికి కూడా ఎటువంటి ప్రమాదం లేద'ని అన్నారు.

Related Posts