YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

నాట్యాచారునికి  ఘన సన్మానం..

నాట్యాచారునికి  ఘన సన్మానం..


" ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ అవార్డు" గ్రహీత కూచిపూడి నాట్యాచారులు పసుమర్తి ముత్యంజయ శర్మ ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ బాషా దిలోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో కేంద్ర సంగీత నాటక అకాడమీ గ్రహీతలను అయన సత్కరించారు.

 ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘంటసాల మ్యూజిక్ & డాన్స్ కళాశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర కాలాక్షేత్రం చైర్మన్ కూచిభట్ల ఆనంద్, విజయవాడ మాజీ మేయర్ అనురాధ, టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts