YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'చిత్రలహరి' టీజర్ వచ్చేస్తుంది..!!

'చిత్రలహరి'   టీజర్ వచ్చేస్తుంది..!!

 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' రూపొందుతోంది. రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే దర్శకుడు కిషోర్ తిరుమల వున్నాడు. ప్రేమకథా చిత్రాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన చాలా బాగా తెరెకెక్కిస్తారనే పేరుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యూత్ మనసులను కొల్లగొట్టేస్తుందని అంటున్నారు. కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెలకిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

Related Posts