YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రవితేజ సరసన కేథరిన్

రవితేజ సరసన కేథరిన్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  
రవితేజ సరసన కేథరిన్ త్రెసా కథానాయికగా నటించనుంది. 'తెరి' తమిళ చిత్రాన్ని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో నాయిక పాత్రకు తాజాగా కేథరిన్ ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి 'కనకదుర్గ' అనే పేరును నిర్ణయిస్తున్నారు.

Related Posts