YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విశాల్ తో తమన్నా మరో సినిమా

విశాల్ తో తమన్నా మరో సినిమా

 యువ్ న్యూస్  ఫిల్మ్ బ్యూరో:

 మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా విశాల్ సరసన మరో సినిమాలో నటించడానికి కూడా ఓకే చెప్పింది. ఇప్పటికే సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో విశాల్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా మరో చిత్రంలో నటించే అవకాశం కూడా వచ్చింది. నూతన దర్శకుడి దర్శకత్వంలో ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. 

Related Posts