YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మరోసారి వాయిదా

అల్లు శిరీష్  'ఏబీసీడీ' మరోసారి వాయిదా

 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏబీసీడీ' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇది పలుసార్లు వాయిదా పడి, ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని చెబుతూ వచ్చారు. అయితే, ఈ వేసవికి ఇక ఈ చిత్రం లేదని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మే తర్వాత మాత్రమే దీనిని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

Related Posts