YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఛీటింగ్ కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ కు జైలు శిక్ష..!!

ఛీటింగ్ కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ కు జైలు శిక్ష..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. తన స్టైల్‌తో ఆకట్టుకున్న జానీ మాస్టర్ స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేశారు. ఆయన ప్రస్తుతం జైలుకు వెళ్లనున్నారు. 2015లో చెక్ బౌన్స్ కేసుతో పాటు మరికొన్ని కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 324, 354, 506 కింద కేసు నమోదైంది. తాజాగా ఆ కేసులో తుది తీర్పు వచ్చింది. సెక్షన్ 354 కేసుని మాత్రం కొట్టివేసిన కోర్టు 324, 506 సెక్షన్ల కింద నమోదైన కేసులలో ఆయనను మేడ్చల్ కోర్టు దోషిగా తేల్చింది.

Related Posts