YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'లవంగం' పాత్రలో వెన్నెల కిషోర్

'లవంగం' పాత్రలో వెన్నెల కిషోర్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

నాగార్జున, సోనాలి బింద్రే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సీక్వెల్‌కు సిద్ధమవుతోంది.  మన్మథుడు చిత్రంలో ‘లవంగం’ పాత్రను మాత్రం ఎవరూ మరువలేరు. ఈ పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బ నవ్వించారు. అయితే ‘మన్మథుడు’ సీక్వెల్‌లో కూడా లవంగం పాత్ర ఉంది. అయితే ఆ పాత్రలో ప్రస్తుతం వెన్నెల కిషోర్ నటించబోతున్నాడు.

Related Posts