YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో బయోపిక్‌కు రంగం సిద్ధం చేస్తున్న - ఆర్జీవీ..!!

మరో బయోపిక్‌కు రంగం సిద్ధం చేస్తున్న - ఆర్జీవీ..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించి పెను ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నా, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో చిత్రాన్ని విడుదల చేశారు. తాను మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నానంటూ వర్మ సంచలన ప్రకటన చేశారు. అది ఎవరిదో కాదు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బయోపిక్. మనసంటూ లేని కఠినాత్ములు, జైళ్లు , మన్నార్‌గుడి గ్యాంగ్స్ కు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ. ’ అంటూ వర్మ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

Related Posts