YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అమితాబ్ సరసన శివగామి..!!

 అమితాబ్ సరసన శివగామి..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

అమితాబ్ హిందీలో వరుస సినిమాలు చేస్తూ వస్తోన్న ఆయన, తెలుగులోను 'సైరా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక తొలిసారిగా తమిళంలో తనే ప్రధానమైన పాత్రగా ఒక సినిమా చేయడానికిగాను ఆయన రంగంలోకి దిగారు. ఈ సినిమాలో నటుడు .. దర్శకుడు ఎస్.జె. సూర్య ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ సరసన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారేది తాజా సమాచారం. 'ఉయర్నత మణిదాన్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి తమిళవాణన్ దర్శకుడు.

Related Posts