YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కోలుకున్న హీరో విశాల్..!!

  కోలుకున్న హీరో విశాల్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

సినిమా షూటింగులో తమిళ హీరో  విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కాలుకి .. చేతికి బలమైన గాయాలు అయ్యాయి. ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అభిమానులు అనుకున్నారు.
కానీ త్వరగానే కోలుకున్న విశాల్ .. ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. తదుపరి షెడ్యూల్ ను అజర్బైజాన్ లో ఈ రోజు నుంచే మొదలుపెట్టారు. విశాల్ .. తమన్నాపై అక్కడి అందమైన ప్రదేశాల్లో రెండు పాటలను ..  విశాల్ తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు.

Related Posts