YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మణిరత్నం చిత్రంలో కీర్తి..!!

మణిరత్నం చిత్రంలో కీర్తి..!!

 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

 'మహానటి ' చిత్రంతో తెలుగు, తమిళ బాషలలో తన నటనకు మంచి పేరు సంపాదించింది కీర్తి సురేష్.   ఇప్పుడు ఈ  అందాలతార కు మరో భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. ఇందులో యువరాణి కుందవాయ్ పాత్రను కీర్తి పోషిస్తుందట. పూర్తి వివరాలు మరికొద్ది రోజులలో చిత్రబృందం వివరించనున్నారు

Related Posts