YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మోహన్ బాబుకు బెదిరింపు ఫోన్ కాల్స్..!!

మోహన్ బాబుకు బెదిరింపు ఫోన్ కాల్స్..!!

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

మోహన్ బాబు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే, వైసీపీలో తాను చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. గత నెల 26న తన ఫోన్ నెంబర్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

Related Posts