YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చరణ్ వల్ల 'ఆర్‌ఆర్ఆర్' కు బ్రేక్

 చరణ్ వల్ల 'ఆర్‌ఆర్ఆర్' కు బ్రేక్

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

  ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు గుజరాత్ లో జరుగుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పాత్ర పరంగా ఈ సినిమాలో చరణ్ మరింత ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది.
 అందువలన ఆయన రెగ్యులర్ గా జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. నిన్న ఆయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా మోకాలుకి చిన్న గాయమైందనే సమాచారాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ గాయం కారణంగా .. పూణేలో జరపవలసిన తదుపరి షెడ్యూల్ షూటింగును వాయిదా వేశారు.

Related Posts